Agriculture

తెలంగాణా రైతులకు హెచ్చరికలు

తెలంగాణా రైతులకు హెచ్చరికలు

* తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
* ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భద్రపర్చుకున్న ధాన్యాన్ని వెంటనే టార్పాలిన్లతో కప్పి ఉంచుకోవాలి
* తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన
* పలుచోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశముందని వాతారవరణ శాఖ పేర్కొంది
* పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం
* రంగా రెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, జనగామ జిల్లాలకు రేపు భారీ వర్ష సూచన
* నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన
* గంటకు 40కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులు
* అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భద్రపర్చుకున్న ధాన్యాన్ని వెంటనే జాగ్రత్తగా టార్పాలిన్ లతో కప్పుకోవడం శ్రేయస్కరం.