Movies

కేశినేని నానికి పవన్‌కు కరోనా పాజిటివ్-TNI ప్రత్యేక కథనాలు

* ఇండియాలో కొత్తగా 2,17,353 కరోనా కేసులు…1185 మరణాలు నమోదు.ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917.మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,74,308.

* టీడీపీ ఎంపీ, కేశినేని నానికి కరోనా పోసిటివ్. ట్విట్టర్లో వెల్లడి.

* జనసేన అధ్యక్షుడు సినీనటుడు పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ హైదరాబాద్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సేదతీరుతున్న పవన్ అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స.

* సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ చీఫ్ రంజిత్ సిన్హ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.కరోనా బారినపడి ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

* విజయవాడ పడమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ లో కరోనా కలకలం.

* మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత. కరోనాతో చికిత్స పొందుతూ మృతి.