Videos

రేపు ఉదయం 11గంటలకు జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం

India's 48th CJI Justice NV Ramana Swearing In Ceremony Live Stream

★ రేపు ఉదయం 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో ప్రమాణస్వీకారం చేయించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

★ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనున్న కార్యక్రమం.

★ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్‌ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం.