NRI-NRT

హ్యూస్టన్‌లో వైభవంగా సీతారామ కళ్యాణం

హ్యూస్టన్‌లో వైభవంగా సీతారామ కళ్యాణం

హ్యూస్టన్‌లోని షిర్డీ సాయి ఆలయంలో ఇటీవల సీతారామ కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హ్యూస్టన్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. హ్యూస్టన్ పరిసర ప్రాంతాలకు చెందిన ఆలయాలకు చెందిన భక్తులు, నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. చంద్ర కొండపనేని, ముత్యాల పద్మశ్రీ, కల్వ ప్రసాద్, క్రాంతి, అట్లూరి శ్రీధర్ తదితరులు కళ్యాణ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Houston Sitarama Kalyanam In Shirdi Sai Temple - హ్యూస్టన్‌లో వైభవంగా సీతారామ కళ్యాణం