Movies

అతడినే అడగండి

అతడినే అడగండి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఇప్ప‌టికే రెండు సినిమాల్లో నటించింది క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌ళ్లీ సినిమా చేస్తారా అని మ‌రో యూజ‌ర్ అడిగితే..ఆ ప్ర‌శ్న విజ‌య్ ను అడ‌గండి.ఒక‌వేళ ఎవ‌రైనా డైరెక్ట‌ర్ మంచి క‌థ‌తో వ‌స్తే క‌లిసి న‌టించేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.