Movies

మా అత్త కుటుంబం సిగ్గు తెచ్చుకోవాలి

మా అత్త కుటుంబం సిగ్గు తెచ్చుకోవాలి

‘‘కొన్ని అపార్థాలు, మనస్పర్థల కారణంగా మా అత్తింటి కుటుంబం మాకు దూరంగా ఉంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో సైతం వాళ్లు మాకు ఒక్కరూపాయి కూడా సాయం చేయలేదు. నేను, నా కూతురే అన్ని సమకూర్చుకున్నాం. అయినప్పటికీ నన్ను, నా కూతుర్ని వాళ్లు ఎంతో నిందించారు. నా భర్త మృతి విషయంలో నాదే తప్పన్నట్లు చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌ చూశాకైనా….నన్ను, నా కూతుర్ని అన్నందుకు వాళ్లు సిగ్గుతెచ్చుకోవాలి ’’ అని ఈటీవీలో సురేఖ ఉద్వేగానికి లోనయ్యారు.