Sports

మెగా క్రీడలు సైతం వాయిదా

మెగా క్రీడలు సైతం వాయిదా

కరోనా మహమ్మారి సామూహిక క్రీడలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఎక్కువ జట్లు, ఎక్కువ క్రీడాకారులు, ఎక్కువ సిబ్బంది పాల్గొనే టోర్నీలను సవ్యంగా సాగనివ్వడం లేదు. పాజిటివ్ కేసులు రావడంతో ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఒలింపిక్స్‌కు సైతం ముప్పు తప్పేలా లేదు. బహుశా మెగా క్రీడలు సైతం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.