DailyDose

జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

* సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్య యత్నం. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నంకు యత్నించిన కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు…కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సీఎం క్యాంపు కార్యాలయంకు వచ్చిన నరేష్, సరస్వతీ….అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.

* గుంటూరు…సోషల్ మీడియాలో ఎంపీ విజయసాయిరెడ్డిని కించపరిచే విధంగా పోస్టింగ్ లు పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేశాం…ఎస్పీ అమ్మిరెడ్డీ

* కరోనా బాధితులకు సంజీవని గా ఉన్న రేమిడేసివర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న పది మంది సభ్యుల ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

* గుంటూరు 33వ డివిజన్ కార్పొరేటర్ గోపి శ్రీనివాస్ దౌర్జన్యం. తన తల్లికి జగనన్న ఇల్లు రాలేదని వార్డు సెక్రటరీపై దాడి. మేయర్, కమిషనర్లకు ఫిర్యాదు చేసిన సెక్రటరి జగన్నాధ ప్రవీణ్.