Business

మూడురోజుల పాటు SBI సేవలు బంద్

మూడురోజుల పాటు SBI సేవలు బంద్

SBI ఆన్‌లైన్ సేవలు 3 రోజుల పాటు పనిచేయవని బ్యాంకు తెలిపింది. రేపట్నుంచి వరసగా 3 రోజులు.. మే 21, 22, 23 రోజులలో మెయింటెనెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, UPI వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 1.15 గంటల వరకు, అలాగే మే 23న 2.40 గంటల నుంచి 6.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు. టైమింగ్స్ చూసుకోండి, UPI పేమెంట్స్ చేసేవారికి షేర్ చేయండి.