Movies

బాలయ్యతో లక్ వరిస్తుందా?

బాలయ్యతో లక్ వరిస్తుందా?

బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లోని ‘అఖండ’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రగ్యా. ‘గుల్షన్‌’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఇప్పుడు ‘అంతిమ్‌’తో ఏకంగా సల్మాన్‌ ఖాన్‌ పక్కన ఛాన్స్‌ కొట్టేసింది. అంతేకాదు, యాక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు నటిస్తున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందట.