NRI-NRT

డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా కొమ్మన సతీష్

డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా కొమ్మన సతీష్

డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా కొమ్మన సతీష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి త్రిపురనేని దినేష్‌పై 585 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపును కైవసం చేసుకున్నారు. సతీష్‌కు 1280 ఓట్లు లభించగా, దినేష్‌కు 695 ఓట్లు లభించాయి. సతీష్ ఎన్నిక పట్ల స్థానిక ప్రవాసులు అభినందనలు తెలిపారు.