NRI-NRT

శశికాంత్ గెలుపు

Sasikant Vallipalli Wins TANA Foundation Trustee In Donor Quota

తానా 2021 ఎన్నికల్లో దోనర్ కోటాలో ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో నిలిచిన కృష్ణా జిల్లాకు చెందిన బోస్టన్ ప్రవాసుడు వల్లిపల్లి శశికాంత్ 64 ఓట్లతో గెలుపొందారు. తానాకు బలమైన ఆర్థిక చేయూతనందించడంలో, సంస్థ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో శశికాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఎన్నిక పట్ల తానా సభ్యులు, ప్రవాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.