Sports

ప్రతి అమ్మాయి కల కోసం….

ప్రతి అమ్మాయి కల కోసం….

టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ మరికొద్ది రోజుల్లో కెరీర్‌లో తొలి టెస్టు ఆడనుంది. వచ్చేనెల ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న నేపథ్యంలో కెప్టెన్‌ మిథాలి రాజ్‌, సీనియర్‌ క్రికెటర్‌ జూలన్‌ గోస్వామి ఆమెకు కొత్త జెర్సీ అందించారు. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న జెమీమా భావోద్వేగం చెందింది. క్రికెట్‌ ఆడాలని కలలు కనే ప్రతి అమ్మాయి తరఫున తాము ఆడుతున్నామని పేర్కొంది.