NRI-NRT

నేడు డెట్రాయిట్‌లో నిరంజన్ ప్యానెల్ భారీ సభ

నేడు డెట్రాయిట్‌లో నిరంజన్ ప్యానెల్ భారీ సభ - TANA4CHANGE Niranjan Panel Meet And Greet In Detroit

తానా 2021 ఎన్నికల్లో ఏకపక్షమైన భారీ విజయం సాధించిన శృంగవరపు నిరంజన్ ప్యానెల్ నేటి సాయంత్రం డెట్రాయిట్‌లోని ఫార్మింగ్టన్ మేనర్‌లో భారీ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. అమెరికావ్యాప్తంగా ఈ ప్యానెల్ నుండి గెలుపొందిన సభ్యులతో పాటు నిరంజన్ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పటికే అతిథుల కోసం 100 గదులను సైతం అద్దెకు బుక్ చేసినట్లు సమాచారం.