DailyDose

పాజిటివ్ వచ్చిందని గొంతు కోసుకున్నాడు-నేరవార్తలు

పాజిటివ్ వచ్చిందని గొంతు కోసుకున్నాడు-నేరవార్తలు

* టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు.కృష్ణపట్నం పోర్టు పీఎస్ లో సోమిరెడ్డిపై కేసు నమోదు.సోమిరెడ్డిపై శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మద కుమార్ ఫిర్యాదు.సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కింద కేసు నమోదు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు.

* పాజిటివ్ వచ్చిందని గొంతు కోసుకున్న వ్యక్తి..కృష్ణాజిల్లా నందిగామ… కంచికచర్ల రంగానగర్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని గొంతు కోసుకున్న జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తి.

* నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్చియార్డ్ వద్ద మిర్చిలోడు లారీని దొంగిలించిన దుండగులు

* కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన మహిళ హోంగార్డు రామకృష్ణమ్మ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం… మూడో పట్టణ సీఐ అవమానించారంటూ సెల్ఫీ వీడియో విడుదల.