Devotional

తిరుమల చేరుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ

తిరుమల చేరుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ

గురువారం రాత్రి తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంనకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఎన్.వి.రమణకి గౌ.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, గౌ. జిల్లా ప్రధాన న్యాయ మూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గౌ.వై.వి.సుబ్బారెడ్డి, గౌ.తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, అనంతపురం డిఐజి కాంతి రాణా టాటా, సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు, తిరుపతి ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి ఘన స్వాగతం పలికారు.