NRI-NRT

డా.అక్కినేని మణి ఇంటిపై దాడి

NRI Hospitals Fight - Dr. Akkineni Mani Attacked At Home

మంగళగిరి ఎన్నారై అకాడమీలో ఆధిపత్య పోకడలు.

ఎన్నారై అకాడమీ ట్రెజరర్ అక్కినేని మణి పై దాడికి యత్నం.

ఎన్నారై క్యాంపస్ క్వార్టర్స్ మణి ఫ్లాట్ వద్ద శ్యాం అనే వ్యక్తి ఆద్వర్యం లో 15 మంది హల్చల్.

క్వార్టర్స్ కాళీ చేయాలని బెదిరింపులు.

సామాన్లు బయట పడవేసి బెదిరింపులకు పాల్పడిన వైనం.

బల వంతంగా మణిని బయటకు నేట్టి తాళాలు వేసి శ్యాం మరియు అనుచరులు

ప్రాణ భయం తో డైల్ 100 కు కాల్ చేసిన అక్కినేని మణి.

మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించిన
మణి

జరిగిన ఘటన పై ఫిర్యాదు చేసిన అక్కినేని మణి.