NRI-NRT

TANTEX 168th NNTV Live Stream Here

TANTEX 168th NNTV Live Stream Here

నమస్కారములు

సాహిత్య వేదిక 14వ వార్షికోత్సవం, 168వ సాహిత్య సదస్సుకు సాహితీ బంధువులందరికి స్వాగతం.

తేది: ఆదివారం, జులై 18, 2021 సమయం: మధ్యాహ్నం 2:00 PM నుండి 5:30 PM గం ॥ల వరకు (CST)

Virtual Zoom : Meeting ID: 788 250 6018, Passcode: 432781
Meeting Link : https://bit.ly/3svKJbo

విశిష్ట అతిథులు : డా॥ శొంఠి శారదాపూర్ణ, శీ ఫణి డొక్క, డా॥ ఉపద్రష్ట సత్యం
ముఖ్య అతిథులు: డా॥ మంద అనంత కృష్ణ, డా॥ అరవిందా రావు

వివరాలకై సదస్సు ఆహ్వాన పత్రిక చూడండి.

ధన్యవాదములు

కుప్పాచి నీరజ – సమన్వయకర్త
పాలేటి అన్నపూర్ణ లక్ష్మి – అధ్యక్షులు