Health

కోతుల నుండి మంకీ వైరస అంటించుకున్న చైనా వైద్యుడు

కోతుల నుండి మంకీ వైరస అంటించుకున్న చైనా వైద్యుడు

చైనాలో కోతుల నుంచి సంక్రమించే ‘మంకీ బీ’ వైరస్‌ కలకలం రేపుతోంది.

బీజింగ్​కు చెందిన ఓ పశువైద్యుడికి తొలిసారి ఈ వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని ఆ దేశం వెల్లడించింది. ఈ మధ్యే అతడు మరణించినట్లు చెప్పింది.