Agriculture

శ్రీశైలం డ్యాం వద్ద భారీ రద్దీ

శ్రీశైలం డ్యాం వద్ద భారీ రద్దీ

శ్రీశైలం డ్యామ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం డ్యామ్ జలాశయానికి పోటెత్తిన పర్యాటకులు

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి భారీగా వాహనాలు రా

శ్రీశైలం డ్యాం పరిసరాల్లో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

శ్రీశైలం డ్యామ్ ఘాట్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు

ఆలస్యంగా శ్రీశైలం వైపు కదులుతున్న వాహనాలు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

వరుస సెలవులు కావడంతో డ్యామ్ ను చూసేందుకు భారీగా ప్రాజెక్టు వద్దకు వచ్చిన యాత్రికులు

వాహనాలు అధిక సంఖ్యలో రావటంతో అదుపు చేయలేక పోతున్న పోలీసులు

వాహనాలను రోడ్డు కి ఇరువైపులా పార్కింగ్ చేసి వెళ్ళి పోయిన వాహన దారులు

5 కిలో మీటర్ల మేర నిలిచి పోయిన ట్రాఫిక్

దానిని దాట దానికి సుమారు 5గంటల సమయం

వాహనాల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు.