శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు
గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం
అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు
వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.