Politics

శంషాబాద్ పోలీసుల అదుపులో పరిటాల రవి రెండో కుమారుడు సిద్ధార్థ్

శంషాబాద్ పోలీసుల అదుపులో పరిటాల రవి రెండో కుమారుడు సిద్ధార్థ్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్‌తో పట్టుబడ్డ పరిటాల సిద్ధార్థ్

– మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్ధ్

– శ్రీనగర్ వెళ్తుండగా బ్యాగ్ లో బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్

– స్నేహితులతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధార్థ్

– సిద్ధార్ధ్ వద్ద 5.5MM బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంద

– సిద్ధార్థ్ ను ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించిన సీఐఎస్ఎఫ్

– వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు