NRI-NRT

సౌదీ నుండి అక్రమ బంగారం కొనుగోలు చేసిన దుర్గ గుడి ఉద్యోగులు

సౌదీ నుండి అక్రమ బంగారం కొనుగోలు చేసిన దుర్గ గుడి ఉద్యోగులు

విజయవాడ నగరంలో గోల్డ్ మాఫియా గుట్టురట్టు

పోలీసుల అదుపులో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా

సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా వస్తున్న బంగారం

5 లక్షలు విలువగల బంగారం బిస్కెట్ ను 4 లక్షలకు విక్రయిస్తున్న ముఠా

నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ

2018 నుంచి సాగుతున్న దందా

4 నెలల నుంచి బంగారం దెలివరికి బ్రేక్ పడడంతో వివాదం

వివాదం కిద్నాప్ గా తెరపైకి రావడంతో వెలుగు చూసిన స్మగ్లింగ్ వ్యవహారం

బంగారం స్మగ్లింగ్ లో కీలకపాత్ర పోషించిన రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ

బంగారం బిస్కెట్ ల కోసం డబ్బులు చెల్లించిన రైల్వే, దుర్గగుడి ఉద్యోగులు

బంగారం కోసం ఇచ్చిన నగదు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని బాధితులు