NRI-NRT

గల్ఫ్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

గల్ఫ్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

భారతదేశ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 5న (డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజు)నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలన్నీ కలిసి ఘనంగా నిర్వహించాయి. ఆయా దేశాలలోని పలు పాఠశాలల్లో బోధిస్తున్న పలువురు అధ్యాపకులు, తెలుగు, భగవద్గీతలాంటి అంశాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు 75 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.