Politics

చంద్రబాబు తొత్తుకు సంస్కారం నేర్పాలి

చంద్రబాబు తొత్తుకు సంస్కారం నేర్పాలి

‘‘రాజకీయాల్లో ఉన్నవారు సంస్కారవంతంగా మాట్లాడాలి. చంద్రబాబు తొత్తు, బినామీని కాంగ్రెస్ దిగుమతి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? మహారాష్ట్ర సీఎంపై వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిని లోపలేశారు. మల్లారెడ్డికి జోష్‌ ఎక్కువ.. ఒక మాట అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు’’ అని ప్రతిపక్ష నేతలపై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.