Politics

బుద్ధప్రసాద్ కుమారుని వివాహానికి పవన్‌కు ఆహ్వానం

బుద్ధప్రసాద్ కుమారుని వివాహానికి పవన్‌కు ఆహ్వానం

మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తమ కుమారుడు వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను పవన్ కల్యాణ్ కి అందచేశారు.