NRI-NRT

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తానా బంగారు బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తానా బంగారు బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తానా బంగారు బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు

న్యూయార్క్ న్యూజెర్సీ తానా బృందం ఆధ్వర్యంలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. తానా బంగారు బతుకమ్మ పేరుతో చరిత్రాత్మకమైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో వచ్చే శనివారం సాయంత్రం నాలుగు గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తానా బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని ఆ సంస్థ సాంస్కృతిక కార్యదర్శి తూనుగుంట్ల శిరీష సమన్వయంతో నిర్వహిస్తున్నారు.