NRI-NRT

న్యూజెర్సీలో అంజయ్య చౌదరి హల్‌చల్

న్యూజెర్సీలో అంజయ్య చౌదరి హల్‌చల్

తానా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అంజయ్య చౌదరి న్యూజెర్సీకి విచ్చేశారు. స్థానికంగా ఉన్న తానా ప్రతినిధులు, సభ్యులు అంజయ్య చౌదరికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈరోజు సాయంత్రం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తొలిసారిగా తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంగారు బతుకమ్మ కార్యక్రమంలో అంజయ్య చౌదరితో పాటు అమెరికావ్యాప్తంగా ఉన్న పలువురు తానా ప్రతినిధులు పాల్గొంటారు.

TANA Times Square Batukamma 2021 Info: https://www.tnilive.com/2021/10/11/tana-batukamma-at-new-york-times-square/