NRI-NRT

జర్మనీలో దసరా-బతుకమ్మ వేడుకలు

జర్మనీలో దసరా-బతుకమ్మ వేడుకలు

సమైక్య తెలుగు వేదిక స్టూట్ట్గర్ట్ జెర్మనీవారి ఆధ్వర్యం లో అక్టోబర్ 16 నాడు బతుకమ్మ మరియు దసరా పండగ ను మన తెలుగు వాళ్ళు ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రాంతీయంగా వున్నా కోవిద్-19 నిబంధలను సక్రమంగా పాటించి, మన తెలుగు వాళ్ళ నిబద్ధతను చాటారు.

ఈ కోవిద్-19 మహమ్మారి తర్వాత, ఇలా చాల మందితో కలిసి ఇలా పండగ చేసుకులున్నదుకు ప్రతి ఒక్క్కరు సంతోషించారు.

ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు కార్యవర్గ బృందం సమైక్య తెలుగు వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.