Politics

కేటీఆర్ నా జూనియర్…దమ్ముంటే చర్చకు రా!

కేటీఆర్ నా జూనియర్…దమ్ముంటే చర్చకు రా!

కెటిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

● కెటిఆర్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా……!

◆ నవంబర్ 15 లోపు బహిరంగ చర్చకు రా…

◆ కేటీఆర్ అన్నింటిలో నాకంటే జూనియర్.. రేవంత్ రెడ్డి..

◆ నేను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున్ని, కెటిఆర్ ఒక ప్రాంతీయ పార్టీ కి వర్కింగ్ ప్రసిడెంట్..

◆ నేను రాజకీయాల్లో జడ్పీటీసీ గా, ఎమ్మెల్సీ గా, ఎమ్మెల్యే గా , ఎంపీ గా పని చేసినా..

◆ రాజకీయాలు, పదవులు, పార్టీలు ఎక్కడ చూసినా కేటీఆర్ నాతో సమానం కాదు..

◆ ఏ విషయంలో చర్చకు అయినా నేను సిద్ధం… కెటిఆర్ కు దమ్ముంటే చర్చలకు రావాలి..

◆ మొఖం చాటేయ్యొద్దు..