NRI-NRT

తానా పాఠశాల విద్యార్థులకు పట్టాల పంపిణీ

తానా పాఠశాల విద్యార్థులకు పట్టాల పంపిణీ

Bay Area తెలుగు సంఘం బాటా ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిలికాన్ వ్యాలీలో ఉన్న ప్రవాసాంధ్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యనభ్యసించిన పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు పట్టాల పంపిణీ చేశారు.