NRI-NRT

గుడివాడ మహాప్రస్థానానికి 30లక్షలు విరాళం ఇచ్చిన శశికాంత్

గుడివాడ మహాప్రస్థానానికి 30లక్షలు విరాళం ఇచ్చిన శశికాంత్

కృష్ణాజిల్లా గుడివాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం ప్రముఖ ప్రవాసాంధ్రుడు తానా ఫౌండేషన్ కార్యదర్శి బొల్లేపల్లి శశికాంత్ 30 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఇటీవలే దివంగతులైన తన తండ్రి రామ్మోహన్రావు జ్ఞాపకార్థం ఈ మొత్తాన్ని అందజేశారు 10 లక్షల రూపాయలు మృతదేహాన్ని తరలించే వాహనం కొరకు మరొక పది లక్షల రూపాయలు మార్చురీ భవనం నిర్మాణం కోసం అందజేశారు భారీ మొత్తం విరాళంగా అందజేసిన శశికాంత్nu రోటరీ క్లబ్ ప్రతినిధులతో పాటు పట్టణానికి చెందిన ప్రజలు అభినందించారు