NRI-NRT

రేపు మైలవరానికి బాలిరెడ్డి పార్థివదేహం. నివాళి అర్పించనున్న జగన్.

రేపు మైలవరానికి బాలిరెడ్డి పార్థివదేహం. నివాళి అర్పించనున్న జగన్.

ప్రవాసాంధ్రుడు లక్కిరెడ్డి బాలిరెడ్డి పార్ధివదేహం బుధవారం మైలవరంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం వెల్వడంలోని బాలిరెడ్డి స్వగృహం వద్ద ప్రజల సందర్శనార్ధం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం నుండి అంతిమయాత్ర జరుగుతుంది. పాపులమ్మ తోటలో అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం పెద్దకర్మ ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం మైలవరం చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు.