Devotional

నేటి పంచాంగం

నేటి పంచాంగం

?️

పంచాంగము ? 22.11.2021

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద

శక సంవత్సరం: 1943 ప్లవ

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక

పక్షం: కృష్ణ-బహుళ

తిథి: తదియ రా.07:36 వరకు
తదుపరి చవితి

వారం: సోమవారం-ఇందువాసరే

నక్షత్రం: మృగశిర ఉ‌.09:11 వరకు
తదుపరి ఆర్ద్ర

యోగం: సద్య రా.తె.05:38 వరకు
తదుపరి శుభ

కరణం: భధ్ర రా.07:20 వరకు
తదుపరి బవ

వర్జ్యం: రా.06:26 – 08:11 వరకు

దుర్ముహూర్తం: ప.12:24 – 01:09
మరియు ప‌.02:39 – 03:24

రాహు కాలం: ఉ.07:49 – 09:13

గుళిక కాలం: ప‌.01:26 – 02:50

యమ గండం: ఉ.10:37 – 12:02

అభిజిత్: 11:40 – 12:24

సూర్యోదయం: 06:24

సూర్యాస్తమయం: 05:39

చంద్రోదయం: రా.07:57

చంద్రాస్తమయం: ఉ.08:44

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: మిథునం

దిశ శూల: తూర్పు

చంద్ర నివాసం: పశ్చిమం

? సౌభాగ్య సుందరి వ్రతము ?

? శ్రీకృపాశంకరైంధ్ర సరస్వతి
పుణ్యతిథి?

? సోమఋక్ష యోగము ?

?️ శ్రీ స్వామి సుందరచైతన్యాంద
జయంతి ?️

? భద్ర వ్రతము ?

? శ్రీసత్యప్రమోదతీర్థ పాదుకా
సమారాధన ?

?