DailyDose

చరిత్రలో ఈ రోజు

TNILIVE Default Featured Image

చరిత్రలో ఈ రోజు/నవంబరు 23

?1926 : 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు సత్య సాయి బాబా జననం (మ.2011).

?1930 : హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు గీతా దత్ జననం (మ.1972). MGL News

?1937: ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ మరణం (జ.1858).

?1967 : దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు గారీ క్రిస్టెన్ జననం.

?1986 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగ చైతన్య జననం.

?1971: ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.

?1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.????????☘️?????????