DailyDose

ఘోర రోడ్డు ప్రమాదం సిఐ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం సిఐ మృతి

ఎండాడ వద్ద ఘోర రోడ్ ప్రమాదం.
త్రి టౌన్ సిఐ ఈశ్వరరావు మృతి.

గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని మదురవ్వాడ వైపు వెళ్తున్న పోలీసు వాహనం ఎండాడ ఏసీపీ కార్యాలయం దగ్గరలో ప్రమాదానికి గురైంది.

బహుశా ఈ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఉంటుందని,

లేదా ఈ వాహన డ్రైవర్ (హోమ్ గార్డు) వేరే వాహనాన్ని ఢీకొని ఉంటాడని పోలీసులు బాహావిస్తున్నారు.

ఈ ఘటనలో 3టౌన్ సిఐ ఈశ్వరరావు కు బయమైన గాయలైయి నూజ్జు నూజ్జు అయ్యి ఘటనా స్థలంలో మృతి చెందారు.

డ్రైవర్ కి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.