Politics

కొండపల్లి కోట లో తెలుగుదేశం పాగా

కొండపల్లి కోట లో తెలుగుదేశం పాగా

29 వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాస్, 10 వ వార్డు టిడిపి సభ్యులు కరిమికొండ శ్రీలక్ష్మి లను వైస్ చైర్మన్ లకు సభ్యులు అంతా ఆమోదం తెలిపారు

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మొదటి వార్డు నుండి వరుసగా
సభ్యులతో ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయుంచిన ఎన్నికల అధికారులు

చైర్మన్ ఎన్నిక జరుగుతున్నది
చైర్మన్ ఎన్నికలో ఎంపి శ్రీ నాని గారితో కలిపి 16 మంది సభ్యులు చేయి ఎత్తి ఓటు వేసిన టిడిపి సభ్యులు

చైర్మన్ శ్రీ చేన్నుబోయిన చిట్టిబాబు(25 వ వార్డు సభ్యులు) గారికి తమ మద్దతు తెలిపి చైర్మన్ గా అంగీకారాన్ని తెలిపిన 16 మంది సభ్యులు

వైస్ చైర్మన్ 1&2 ఎన్నిక ప్రారంభం

సీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని హైకోర్టుకు అందజేయనున్న మున్సిపల్ ఎన్నికల సిబ్బంది.