Movies

డిస్కో కింగ్ బప్పీలహరి గుర్తున్నాడా

డిస్కో కింగ్ బప్పీలహరి గుర్తున్నాడా

బప్పీ లహరి హిందీ సంగీత దర్శకుడు.
ఈయన కొన్ని తెలుగు చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయము చేసిన ఘనత ఇతడిదే.

నవంబర్ 27, 1953లో జన్మించారు