DailyDose

చరిత్రపుటల్లో ఈరోజు

చరిత్రపుటల్లో ఈరోజు

చరిత్రలో ఈ రోజు నవంబరు 27

?1888 : లోక్‌సభ మొదటి అధ్యక్షుడు జి.వి.మావలాంకర్ జననం (మ. 1956).

?1907 : హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి హరి వంశ రాయ్ బచ్చన్ జననం.(మ.2003)

?1935 : భారత క్రికెట్ క్రీడాకారుడు ప్రకాష్ భండారి జననం. MGL News

?1940 : ప్రపంచ ప్రసిద్ద యుద్ద వీరుడు బ్రూస్ లీ జననం (మ.1973).

?1953 : హిందీ సినిమా సంగీత దర్శకుడు బప్పీలహరి జననం.

?1974 : కవి, పత్రికా సంపాదకుడు శీరిపి ఆంజనేయులు మరణం. (జ.1861).

?1986 : భారత క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా జననం.

?2008 : భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ మరణం.(జ.1931)
????????☘️?????????