DailyDose

చరిత్రపుటల్లో ఈరోజు 28-Nov-2021

చరిత్రపుటల్లో ఈరోజు 28-Nov-2021

చరిత్రలో ఈ రోజు/నవంబరు 28

?1890 : ప్రముఖ తత్వవేత్త జ్యోతీరావ్ ఫులే మరణం (జ.1827).

?1931 : రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. MGL News

?1952 : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అరుణ్ జైట్లీ జననం

?1954 : ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఎన్ రికో ఫెర్మి మరణం (జ.1901).

?1962 : ప్రముఖ భారతీయ గాయకుడు, నటుడు కె.సి.డే మరణం (జ.18973).

?1997 : ఐ.కె.గుజ్రాల్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల తరువాత పడిపోయింది.

?2008 : భారత సైనిక దళంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం (జ.1977).

?2011 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య అక్కినేని అన్నపూర్ణ మరణం (జ.1933).?????????????????☘️