NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం

హాంగ్‌కాంగ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం

హాంగ్‌ కాంగ్‌లో కార్తీక మాసం నాడు దీపావళి సంబరాలు, భాగిని హస్త భోజనం, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని స్థానిక తెలుగు సంఘం హాంగ్‌కాంగ్ తెలుగు సంఆఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రవాసులు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.