Movies

నాట్యాచార్యులు శివశంకర్ మాస్టర్ కన్నుమూత

నాట్యాచార్యులు శివశంకర్ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూత
కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన శివశంకర్ మాస్టర్
ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం
కరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్

చెనైలో 7 డిసెంబర్ 1948లో పుట్టిన శివశంకర్
శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి
1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్

భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శివశంకర్ మాస్టర్

800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన శివశంకర్
దాదాపు 30 చిత్రాల్లో నటించిన శివ శంకర్ మాస్టర్

2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్న శివశంకర్ మాస్టర్

శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలు: అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్