Devotional

తితిదే…డాలర్ శేషాద్రి హఠాన్మరణం

తితిదే…డాలర్ శేషాద్రి హఠాన్మరణం

తిరుమల….శ్రీవారి ఆలయ ఓయస్డి డాల్లర్ శేషాద్రి హఠన్మరణం

వైజాగ్ లో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాల్లర్ శేషాద్రి

వేకూవజామున గుండేపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందిన శేషాద్రి

1978 వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో తరిస్తూన్న డాల్లర్ శేషాద్రి

2007లో రిటైర్మెంట్ అయినా….శేషాద్రి సేవలు టిటిడికి తప్పనిసరి కావడంతో ఒయస్డిగా కోనసాగింపు

మరణించే చివరి క్షణం వరకు స్వామి సేవలో తరించిన డాల్లర్ శేషాద్రి