DailyDose

చరిత్రపుటల్లో ఈరోజు 30-Nov-2021

చరిత్రపుటల్లో ఈరోజు 30-Nov-2021

చరిత్రలో ఈ రోజు/నవంబరు 30

?1858 : భారతీయ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం. (మ.1937)

?1915 : కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం. (జ. 1862).

?1900 : నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం (జ.1854).

?1945 : సినిమా నేపథ్యగాయకురాలు వాణీ జయరామ్ జననం. MGL News

?1957 : గాయని శోభారాజు జననం.

?2012 : భారతదేశ 12 వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం. (జ.1919)

?1948 : పున్నాగై అరసి బిరుదునందుకున్న కె.ఆర్.విజయ జననం.?????????????????☘️