NRI-NRT

రేపు డల్లాస్‌లో బాలయ్య అభిమానుల “అఖండోత్సవం”

రేపు డల్లాస్‌లో బాలయ్య అభిమానుల “అఖండోత్సవం”

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల జోడీలో వస్తున్న మూడో అణుబాంబు సినిమా “అఖండ” విడుదల సందర్భంగా డల్లాస్‌లో నందమూరి అభిమానులు భారీ కార్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అర్వింగ్ గాంధీ స్మారకస్థలి నుండి వెబ్ చాపల్ రోడ్డులోని సినీమార్క్ వరకు ఈ ర్యాలీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బాలయ్య అభిమానులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు.