NRI-NRT

డల్లాస్‌లో…”అఖండ”గర్జన. బాలయ్య బొమ్మకు బ్రహ్మరథం. నందమూరి నటనకు నీరాజనం .

డల్లాస్‌లో…”అఖండ”గర్జన. బాలయ్య బొమ్మకు బ్రహ్మరథం.

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల జోడీలో వచ్చిన మూడో మహావిస్ఫోటనం డల్లాస్‌లో బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “అఖండ”గా బరిలోకి దిగి బాలకృష్ణ చేసిన గర్జనకు ప్రవాస ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు అమెరికా అంతటా సూపర్‌హిట్ టాక్ రావడంతో వీరు సంబరాలు చేసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం అర్వింగ్ గాంధీ కూడలి నుండి స్థానిక్స్ సినిమా థియేటర్ వరకు పసుపు ర్యాలీ నిర్వహించారు. జై బాలయ్య నినాదాలు చేస్తూ తెలుగు మహిళలు, యువతీయువకులు, తెదేపా అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని సినిమాను వీక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరించాలని కోరారు.
Akhanda Mania In Dallas Texas USA
Akhanda Mania In Dallas Texas USA
Akhanda Mania In Dallas Texas USA