Movies

అఖండ సినిమా ధియేటర్ లను మూసి వేస్తున్న అధికారులు

అఖండ సినిమా ధియేటర్  లను మూసి వేస్తున్న అధికారులు

అమరావతి:

అఖండ సినిమాపై అధికారుల కొరడా.

నిర్దేశించిన సమయానికి ముందుగానే సినిమాను ప్రదర్శించారని థియేటర్లను సీజ్ చేస్తున్న అధికారులు.

మైలవరంలోని సంగమిత్ర థియేటర్‌ను సీజ్ చేసిన అధికారులు.

మరికొన్ని ప్రాంతాలలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం.

సీజ్ చేసిన థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల ఆందోళన.

అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఓర్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపణలు.