DailyDose

చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 3

చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 3

?1992: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.

?1884: మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జననం (మ.1963).

?1889: భారత స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరామ్ బోస్ జననం (మ.1908).

?1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.

?1979: ప్రసిద్ధ హాకీ ఆటగాడు, ధ్యాన్ చంద్ మరణం (జ.1905).

?1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.

?2011: ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం (జ.1923).

?????????????????☘️