DailyDose

ప్రవాసుల సహకారంతో తెనాలిలో ఉచిత అన్నదాన శిబిరం

ప్రవాసుల సహకారంతో తెనాలిలో ఉచిత అన్నదాన శిబిరం

అమెరికాలోని డెట్రాయిట్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు కాట్రగడ్డ వెంకటేశ్వరరావు కాట్రగడ్డ సుధాకర్ లు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని మంగళవారంనాడు స్థానిక శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభోత్సవం చేశారు తానా ప్రతినిధులతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.