Movies

ఈ ప్రముఖుల జన్మదినం ఈరోజే

ఈ ప్రముఖుల జన్మదినం ఈరోజే

* ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది.

* ధర్మేంద్ర (జననం 8 డిసెంబరు 1935) భారతీయ ప్రముఖ నటుడు. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేశారు.

* హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్, డ్యాన్సర్. మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.

పుట్టిన తేదీ: 8 డిసెంబర్, 1984
పుట్టిన స్థలం: పూణే